రుద్ర షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

పాల్గొన్న ప్రజాప్రతినిదులు*
దేవరుప్పుల,ఆగస్టు 21,నిజం న్యూస్:
టిఆర్ఎస్ పార్టీ దేవరుప్పుల మండల ఉపాధ్యక్షులు పెద్దమడూర్ గ్రామానికి చెందిన నల్ల ఉమేష్ సింగరాజుపల్లి గ్రామంలో ఎర్పాటు చేసిన నూతన రుద్ర బట్టల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తీగల దయాకర్,మండల సీనియర్ నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి,బస్వ మల్లేష్,పెద్దమడూరు గ్రామా సర్పంచ్ సృజన పెద్దారెడ్డి,గ్రామ ఎంపీటీసీ గిరి,పెద్దమడూర్ గ్రామ పార్టీ ఇంచార్జ్ తీగ సత్తయ్య, పెద్దమడూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రాములు,గ్రంథాలయ డైరెక్టర్ కారిపోతుల బిక్షపతి,సింగరాజుపల్లి సర్పంచ్ గోపాల్దాస్ మల్లేష్ పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి,వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ సింగరాజుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు మేకపోతుల నరసింహా,మాజీ ఎంపీటీసీ జోగు బిక్షపతి, చంద్రగిరి కొమురయ్య వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.