కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

శనివారం మునుగోడులో జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభ విజయవంతం చేద్దాం.

ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ .

మునుగోడు , ఆగస్టు 19 నిజం న్యూస్

నారాయణపూర్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ సిరిపంగి శివలీల నరసింహ, లింగస్వామి,కృష్ణ గిరి,ఫకీరు,రాజు వారితో పాటు పలువరు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శుక్రవారం తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.

నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ , రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నరసింహ రెడ్డి , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు