నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆజాదిక అమృత ఉత్సవ్

నేరేడుచర్ల నేరేడుచర్ల మున్సిపాలిటీలో
*ఆజాదిక అమృత ఉత్సవ్ లో భాగంగా*
*రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు* గారి ఆదేశానుసారం….
*జాతీయ గీతం ఆలపించిన*
నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్, మున్సిపల్ చైర్మన్ జయ బాబు, వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని స్కూల్ కరస్పాండెంట్ లు, స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.