దాతల సహాయం కోసం జానకి ఎదురుచూపు

తుంగతుర్తి, ఆగస్టు 13 నిజం న్యూస్

కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన చింతకుంట్ల జానకి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. జానకిది కడు పేదరికం కుటుంబం కావడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న భర్త.జానకి లివర్ కు రక్తం సరఫరా చేసే సిరలు మూసుకు పోవడం తో కడుపు చుట్టూ నీరు చేరి ఏమి తినలేని పరిస్థిలో గత 45 రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కానీ ఆరోగ్యం కుదుట పడక పొగ లివర్ కి స్టంట్ వేయాలని డాక్టర్స్ చెప్పడంతో గురువారం హాస్పిటల్ లో చేరారు. ఈ చికిత్సకి 6,00000 లక్షలు వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని తెలిపారు. జానకికి ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి దయచేసి ప్రతి ఒక్కరూ సహృదయంతో గూగుల్ పే& ఫోన్ పే 7396315138 (చింతకుంట్ల జానకి) నెంబర్లు కు సహాయం అందించాలనిజానకిభర్తవేడుకుంటున్నాడు.

బ్యాంకు ఖాతా వివరాలు.

బ్యాంకు ఏపీజీవీబీ ఎకౌంట్ నెంబర్ : 731487643.