377 కేజీల గంజాయి పట్టివేత

సూర్యాపేట జిల్లాలో భారీ గంజాయి పట్టివేత

సూర్యాపేట , ఆగస్టు 8 నిజం న్యూస్

నాలుగు క్వింటాల గంజాయి తో పాటు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

జిల్లాలోని మునగాల, పాలకీడు, చిలుకూరు మండలాల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న పోలీసులు.

మొత్తం తొమ్మిది మంది నిందితులలో, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్టాలకు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు.

377 kg ల గంజాయి సుమారు 37 లక్షల 70 వేలు విలువ చేసే గంజాయి

ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్. వెల్లడించారు..