రైతు పై అడవి పంది దాడి

దోమ, ఆగస్టు 8 (నిజం న్యూస్) దోమ మండల పరిధిలోని గోడుగోనీ పల్లి గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య (56) పని నిమిత్తం చేనుకు వెళుతుండగా మార్గమధ్యలో దాడి చేసింది.
అక్కడే ఉన్న స్థానికులు గమనించి వెనక పడడంతో పక్కనే ఉన్న బోర్ మోటార్ స్టాటర్ తగిలి చనిపోవడం జరిగింది. వెంటనే బాధితున్ని దగ్గర లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.