Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బంధం నీటి ప్రవాహంలో వ్యక్తి గల్లంతు

తుంగతుర్తి ,ఆగస్టు 7 నిజం న్యూస్

తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బంధం నీటి ప్రవాహం లో పిట్టల నారాయణ,వ్యక్తి బ ర్రెలను తోలుకొని వెళ్లి, శనివారం సాయంత్రం ప్రవాహంలో గల్లంతు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వగా, స్థానిక తాసిల్దార్ రాంప్రసాద్ పోలీస్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు. రిస్కు టీం రాను ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.