బాసర ఐఐఐటి లో మరో వివాదం

నిర్మల్ జిల్లా స్టాపర్ ఆగస్ట్ 6( నిజం న్యూస

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన… ఏకంగా కళాశాలలోని మెస్ లలో ఉన్న వంటశాలలో స్నానం చేస్తూ కెమెరాకు చిక్కిన సిబ్బంది… ఆగస్టు 2వ తేదీన సాయంత్రం స్నానం చేస్తూ కెమెరా కళ్ళకు చిక్కడంతో, కళాశాల అధికారులకు విషయం తెలియడంతో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనo…