తుర్కపల్లి రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తుర్కపల్లిలో రోడ్డు ప్రమాదంలో
తుర్కపల్లి, ఆగస్టు 03(నిజం న్యూస్) :
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రం రాజపేటకు చెందిన చైతన్య (27)అక్కడికక్కడే మృతి.ఈసీఐఎల్ రూట్ నుండి తుర్కపల్లి వైపు వస్తున్న బైకు, ఎదురుగా వస్తున్న బోలెరో జీపు ఢీకొనడంతో అక్కడికక్కడే అతిదారుణంగా మృతిచెందిన మహిళ.ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.వివరాలు సేకరిస్తున్న పోలీసులు.