ఆలేరు సాయి బాబా గుడి లో 60 లక్షల వెండి బంగారు ఆభరణాల చోరీ

ఆలేరు సాయి బాబా గుడి లో 60 లక్షల వెండి బంగారు ఆభరణాల చోరీ

ఆలేరు జూలై 27 (నిజం న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోనీ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాయిబాబా దేవాలయంలో ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి భారీ దొంగతనం చేశారు.

భారీగా బంగారం,వెండి సుమారుగా 60 లక్షల విలువ ఉంటుందని అంచనా. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.