అందుబాటులో గడ్డి జొన్నవిత్తనాలు
మాడ్గుల,జూలై 23( నిజం న్యూస్ ): మాడ్గుల మండలంలోని పశు వైద్యశాలో గడ్డి జొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కావలసిన మండలలోని వివిధ గ్రామాల పాడి రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీని ఇచ్చి పొందగలరని మాడుగుల మండల పశువైద్య అధికారి తెలిపారు.