ఓం సాయి జ్యువెలరీ, ఇండియన్ గ్యాస్ యాజమాన్యంపై కేసు నమోదు

ఓం సాయి జ్యువెలరీ, ఇండియన్ గ్యాస్ యాజమాన్యంపై కేసు నమోదు
తుంగతుర్తి జూలై 23 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తూనికలు మరియు కొలతలు అధికారులు తనిఖీలు శని వారం సాయంత్రం నిర్వహించడం జరిగింది.
మండల కేంద్రంలో తూనికలు, కొలతల ఆఫీసర్ వెంకటేశ్వర్లు అధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల లో భాగంగా పలు దుకాణలపై తనిఖీ లు చేయడం జరిగింది
అందులో భాగంగా కొలతల లో తేడా ఉండడంతో ఓం సాయి జ్యూ యలరీ మరియు విష్ణు ప్రియ ఇండియన్ గ్యాస్ యాజమానుల పై కేసు లూ నమోదు చేస్తునట్టు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో జిల్లా అధికారి వెంకటేశ్వర్లు , సిబ్బంది పాల్గొన్నారు