చేపల వేటలో 15 కేజీల రవ్వ

తుంగతుర్తి జూలై 23 నిజం న్యూస్
తుంగతుర్తి మండలం వెంపటి చెరువులో పై నుండి వరద నీరు వస్తున్నాము. దీనితో చెరువులో ఉన్న చేప తో పాటు బయటి నుండి చెరువు కు చేపలు వస్తుండడంతో స్థానికులు చేపల వేట లో దొరికిన 15 కేజీల రవ్వను చూపిస్తున్నా పూ ల్లూరి వేణు. గతంలో కూడా చెరువులో భారీగా చేపలు రావడం గమనార్హం.