Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

మంత్రి జగదీష్ రెడ్డి ని ఆలింగనం చేసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ జూలై 18 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర సాధన లో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ ధీరుడు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో శుభాకాంక్షలు తెలియపరచి,ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆశిష్సులు అందజేసీన ముఖ్యమంత్రి కేసీఆర్.