బిజెపి రాష్ట్ర ఇంచార్జి కి స్వామివారి పట్టువస్త్రాలు

రాజన్న సిరిసిల్ల, జూలై17 (నిజం న్యూస్):

మధ్యప్రదేశ్ బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు స్వామి వారి పట్టు వస్త్రాలు తీర్థ ప్రసాదలను అందించిన బిజెపి సీనియర్ నాయకులు లింగంపల్లి శంకర్. వారితో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఉన్నారు.