పొంగులేటి ఇంట వివాహ వేడుకకు సీఎంకు ఆహ్వానం

-కేసీఆర్‌కు శుభలేఖను అందజేసిన మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు
*ఖమ్మం జూలై 16(నిజం న్యూస్)
ఖమ్మం.పొంగులేటి ఇంట వైభవోపేతంగా అగస్టు 12న జరగనున్న కుమార్తె సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డిల వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులిద్దరిని ఆశీర్వదించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి మాధురి వివాహ శుభలేఖను అందజేశారు.