రైతు తెలివికి హాట్సాఫ్

మహారాష్ట్ర జులై 14 నిజం న్యూస్

వైరలవుతున్న ఎద్దుల బండి …

ఓ రైతు వినూత్న రీతిలో ఎద్దులపై భారం తగ్గించేందుకు మహారాష్ట్రలోని రైతు చిన్న ప్రయత్నం, చేసి ముందు భాగంలో టైర్ వీల్ చక్రం అమర్చి… ఎద్దుల కు బరువు తగ్గించే విధంగా తయారుచేయడం రైతన్న తెలివికి నిదర్శనంగా చెప్పవచ్చు..