ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మేడే రాజీవ్ సాగర్

హైదరాబాద్ జూలై 13 నిజం న్యూస్
తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్ చైర్మన్‌గా హైదరాబాద్ లో మే డే రాజీవ్ సాగర్ బుధవారం రోజున తన చాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు గుంత కండ్ల జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో పాటు పలువురు టీఆర్ఎస్ మంత్రులు, ప్రముఖులు, రాష్ట్రములోని జాగృతి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.