యాదగిరిపల్లి రోడ్ లో గుర్తు తెలియని మృతదేహం

మిర్యాలగూడ రూరల్ పిఎస్ కి సమాచారం ఇవ్వండి. రూరల్ సిఐ.

మిర్యాలగూడ జులై 12.(నిజంన్యూస్): మిర్యాలగూడ,తడకమళ్ళ రోడ్ లో యాదగిరిపల్లి శివారులో బ్రిడ్జి పక్కన గుర్తు తెలియని మృతదేహం పడి ఉండటంతో మిర్యాలగూడ రూరల్ సిఐ సత్యనారాయణ , మృతదేహం ఉన్న చోటికి వెళ్ళి పరిశీలించారు.

ALSO READ : భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎస్ఐ ఎం డి ఇద్రిస్ అలీ
ఈ మృతదేహాన్ని గుర్తు పట్టేన వారు,వివరాలు తెలిసిన వారు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం 9440795605 నెంబర్ పోన్ చేయగలరని రూరల్ సిఐ తెలిపారు.