Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బంధం ఉద్ధృతం తో సంగం రాకపోకలు బంద్

తుంగతుర్తి, జూలై 8 నిజం న్యూస్

గురువారం నుండి కురుస్తున్న వర్షానికి నీటి ప్రవాహం ఉదృతంగా మారి సంగం గ్రామంలోని కోడూరు.. సూర్యాపేటకు వెళ్లే రహదారి పై బ్రిడ్జి పై నుండి వరద ఉధృతంగా ఉండడంతో బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బంధం తో ప్రతి వర్షాకాలం గ్రామస్తులకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మండలంలో చెరువులు కుంటలు పూర్తిస్థాయిలో నిండి పోయాయి.