జపాన్ మాజీప్రధాని షింజో అబే దారుణ హత్య Breaking Newsక్రైంప్రపంచం By Editorial Team On Jul 8, 2022 Share హైదరాబాద్ జులై 8 నిజం న్యూస్ జపాన్లో ఓ సభలో షింజో అబే ప్రసంగిస్తుండగా దుండగులు కాల్పులు జరుపగా , ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ మాజీప్రధాని షింజో అబే దారుణ హత్య Share