తండ్రితో కలిసి ఫైటర్ విమానాన్ని నడిపిన కూతురు

తండ్రితో కలిసి ఫైటర్ విమానాన్ని నడిపి రికార్డ్ నెలకొల్పింది కూతురు అనన్య శర్మ!

హైదరాబాద్ జూన్ 7 నిజం న్యూస్

ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ, ఆయన తనయ ఫైటర్ పైలట్ అనన్య శర్మ లు ఏకంగా
వాయుసేన చరిత్రలో తండ్రీబిడ్డలు ఒకే ఫైటర్ ను ,కలిసి నడపడం ఇదే మొదటిసారి…
భారతవాయుసేనలో మెరిసిన ఈ నారికి అభినందనలు చెప్పక తప్పదు సుమ!