Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ ను  కలిసిన సత్తన్న గౌడ్

హైదరాబాద్ జూలై 6 నిజం న్యూస్

గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన గైడ్ స్వచ్ఛంద సంస్థ

ALSO READ: జులాయి’ సీన్ రిపీట్ చేశారు.. బ్యాంకునే దోచేశారు
అధ్యక్షులు, నేషనల్ ఎన్. జి. ఓస్ . కోఆర్డినేటర్ సత్య తీగల గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన మే డే రాజీవ్ సాగర్ ను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి, శుభాకాంక్షలుతెలియజేశారు.