అమెరికాలో ఆట మహాసభలకు బయల్దేరిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

హైదరాబాద్ జులై 1 నిజం న్యూస్
అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో 17వ ఆట మహాసభ లో పాల్గొనడానికి తెలంగాణ యంగ్ డైనమిక్ యూత్ లీడర్ గా తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఆట వారి ఆహ్వానం మేరకు ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలదేరారు ఆయన వెంట టి ఎస్ ఐ ఐ సి చైర్మెన్ గ్యాదరి బాలమల్లు , రాష్ట్ర ఉన్నత విద్య మండలి కమిటీ సభ్యులు ఒంటెద్దు నరసింహారెడ్డి , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు లు వెళ్ళినారు.