రాజీవ్ సాగర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా జాగృతి నాయకులు రంగినేని ఉపేందర్

సూర్యపేట ప్రతినిధి జులై 1 నిజం న్యూస్.
ఆత్మీయ సోదరుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మే డే రాజీవ్ సాగర్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.
నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ శాసనమండలి సభ్యురాలు ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సూర్యపేట జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన సూర్యాపేట జిల్లా జాగృతి నాయకులు
రంగినేని ఉపేందర్ రావు,