కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

తుంగతుర్తి జూన్ 29 నిజం న్యూస్

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తగూడెం గ్రామానికి చెందిన మల్లె పాక దయాకర్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియనున్నది.